జూలై 14 నుంచి 20 వరకూ మీ వార రాశి ఫలితాలు || Rasi Phalalu || July 14

2019-09-20 3

అన్ని రంగాల వారికి ఆశాజనకం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు భారమనిపించవవు. ధనప్రాప్తి, వాహన యోగం పొందుతారు. పనులు సానుకూలమవుతాయి. శుక్ర, శని వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. #RasiPhalalu #July14 #WeeklyPredictions